సైబర్ నేరగాళ్లవలలో పడకండి సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్

సైబర్ నేరగాళ్లవలలో పడకండి సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 13 ,   సమాజంలో సమాచారాన్ని అత్యధిక వేగంగా వ్యాప్తి చెందించే సమాచార వేదిక వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేగంగా సమాచారాన్ని దేశ దేశాలుగా వ్యాపింప చేస్తూ ఉంటుంది. దీనినే అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు సులువుగా కష్టపడకుండా ఎక్కువ ధనార్జన సంపాదించాలి అన్న ఆశతో విభిన్న రకాలైనటువంటి లింకులను ఈ సోషల్ మీడియా ద్వారా మొబైల్ కు మొబైల్ కు పంపుతూ మీకు...