సెల్ ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు
సెల్ ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు, శేరీలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 21, మియాపూర్ పోలీస్ నిఘా బృందం సెల్ ఫోన్ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు దోపిడి సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అరెస్టయిన నిందితుల వివరాల శాలిబండకు చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ అయాజ్ వృత్తి: ఆటో డ్రైవర్, కాలపత్తర్ కు చెందిన రెండవ నిందితుడు మీర్జా ఫరూక్ బైగ్,వృత్తి:...