సీసీఐ కొనుగోలు సెంటర్ లను సద్వినియోగం చేసుకోండి
సీసీఐ కొనుగోలు సెంటర్ లను సద్వినియోగం చేసుకోండి రైతులు మద్దతు ధర పొందండి కలెక్టర్ రాహుల్ రాజ్ పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని.. మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.టేక్మాల్ మండలంలోని బర్దిపూర్ లో పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్బంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 25939 మంది రైతులు 34903 ఎకరాల్లో పత్తి సాగు అయ్యిందని. అంచనా వేశారన్నారు.జిల్లా లో సిద్ధార్థ జిన్నింగ్ మిల్...