శ్రీ కోదండ రామాలయం అయ్యప్ప పీఠం 39 మంది స్వాములు మాల ధారణ.

శ్రీ కోదండ రామాలయం అయ్యప్ప పీఠం 39 మంది స్వాములు మాల ధారణ. టేకులపల్లి (పరివర్తన ఆవాజ్  అక్టోబర్, 22): కార్తీక మాసం ప్రారంభంసందర్భంగా ఇల్లందు శ్రీ హరి హర క్షేత్రం అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకులు ప్రదీపన్ శర్మచే టేకులపల్లి శ్రీ కోదండ రామాలయం అయ్యప్ప పీఠం 39 మంది అయ్యప్ప భక్త స్వాములు బుధవారం మాల ధరించారు. రామాలయం ప్రధాన అర్చకులు శ్రీరంగం అజయ్ సాయి చక్రిచే రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజ పీఠం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కన్నె,...