వివాహితపై అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో కలకలం లేపింది
వివాహితపై అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో కలకలం లేపింది మెదక్ జిల్లా కొల్చారం వైపు నుండి ఏడుపాయల కుదారి మొదటి బ్రిడ్జి దాట గానే ఒక మహిళపై దారుణం చోటుకు చేసుకుంది. మహిళపై గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళా చనిపోయిందనుకుని ఆమె చీరతో చెట్టు కట్టేసి వెళ్లిపోయారు.తెల్లవారుజామున అటువైపు చూసిన వారు సమాచారం పోలీసులకు ఇవ్వడంతో మెదక్ మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, కొల్చారం, పాపన్నపేట ఎస్సైలు అహ్మద్ మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ సందర్శించి...