రైతులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!
రైతులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు! పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22: వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్‌లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు.యూరియా, డీఏపీ, తదితర ఎరువులను దాదాపు 95 శాతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి...