రాయదుర్గంలో కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన
రాయదుర్గంలో కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 09 శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి లోని రాయదుర్గం గ్రామంలో గురువారం నాడు గ్రామస్థులు కొత్తగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వస్తశ్రీ విశ్వనామ సంవత్సరం దక్షిణాయనం,శరదృతువు,అశ్వ యుజ బహుళ పంచమి,రోహిణి నక్షత్రయుక్త వృచ్చికలగ్నంలో ఉదయం 9,05 నిమిషాలకు కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా గ్రామ వాస్తవ్యులు గణేష్ మాట్లాడుతూ రాయదుర్గం కట్టమైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని...