మ్యుటేషన్‌ కోసం రూ.5లక్షల లంచం

                              మ్యుటేషన్‌ కోసం రూ.5లక్షల లంచం పరివర్తన అవాజ్ న్యూస్ ప్రతినిధి,     భూమి మ్యుటేషన్‌ చేసేందుకు లంచం డిమాండ్‌ చేసి.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారో తహసీల్దార్‌. ఈ మేరకు నల్లగొండ జిల్లా చిట్యాల తహసీల్దార్‌ గగులోతు కృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ మహబూబ్‌నగర్‌ జిల్లా డీఎస్పీ, నల్లగొండ ఇన్‌చార్జి సీహెచ్‌ బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి...