ముకుందాపురం ఎస్బీఐలో రూ. 20 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందజేత
ముకుందాపురం ఎస్బీఐలో రూ. 20 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందజేత సద్వినియోగం చేసుకోవాలని ఏజీఎం సత్యనారాయణ పిలుపు పరివర్తన అవాజ్ న్యూస్ ముకుందాపురం14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం,కట్టుగూడెం గ్రామానికి చెందిన ఎస్బిఐ వినియోగదారుని కుటుంబానికి ఎస్బీఐ బ్యాంక్ అండగా నిలబడింది. కేవలం రూ. 1000/- చెల్లించి తీసుకున్న పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ కింద, మృతుని నామినీకి రూ. 20 లక్షల చెక్కును అందజేశారు.వివరాల్లోకి వెళితే, కట్టుగూడెం గ్రామానికి చెందిన పరిటాల పుల్లయ్య మూడు నెలల క్రితం పిడుగు పాటుకు...