మీడియా ఐక్యతతో సమాజంలో న్యాయం నిలవాలి..

మీడియా ఐక్యతతో సమాజంలో న్యాయం నిలవాలి.. పాల్వంచ మీడియా సంఘం పిలుపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహణ  పాల్వంచ టౌన్ పరివర్తన ఆవాస్  అక్టోబర్ 23 : పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక గిరిజన సంక్షేమ ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షుడు గుంట్రూ వేణు, సెక్రటరీ కుమ్మరి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భం గా పాల్వంచ ప్రింట్ ఎలక్ట్రానిక్...