మా పాపను ఆదుకోండి అంటూ ఓ తల్లితండ్రుల వెడుకుంటున్నారు

మా పాపను ఆదుకోండి అంటూ ఓ తల్లితండ్రుల వెడుకుంటున్నారు,దాతల కోసం ఎదురుచూపు పటాన్ చెరు పరివర్తన అవాజ్  అక్టోబర్ 11,ఆడుతూ పడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ఆ బాలికను కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది రెండు కిడ్నీలు పాడైపోయిన ఆ చిన్నారి తల్లితండ్రులు రెక్కల కష్టంతో బతుకుబండిని లాగిస్తున్నారు అయితే తమ కుమార్తె మంచానికే పరిమితం కావడం వారి ఆవేదన వర్ణనాతీతం గత రెండు సంవత్సరాలుగా తమకు ఉన్నదంతా కూతురు వైద్యానికే ఖర్చు పెట్టిన పలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా...