మనోహరాబాద్ ITC గోదాం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

            మనోహరాబాద్ ITC గోదాం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్  18 లక్షల దొంగసొత్తు స్వాధీనం       గత   సెప్టెంబర్ నెలలో, మనోహరాబాద్ ITC గోదాం లో  పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సుల దొంగతనం చేసిన కేసులో, ఈ రోజు మనోహరాబాద్ పోలీసులు  ఇద్దరు నిందితులను  అరెస్టు చేసి , వారి నుండి చోరీ కి గురి కాబడిన మొత్తం పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులను, రూ.8...