మత్తుతో జీవితాలు చిత్తు : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

మత్తుతో జీవితాలు చిత్తు : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 23,  సుజాతనగర్ సెంటర్లో " చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం" అనే ప్రోగ్రాంలో భాగంగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాలతో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్  పాల్గొన్నారు.చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు ,సుజాతనగర్ ఎస్సై రమాదేవి   మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఇట్టి ప్రోగ్రాంలో అబ్దుల్ కలాం కాలేజ్,ధన్వంతర కాలేజ్ ,శ్రీ ఫార్మసి కాలేజ్ మరియు సుజాతనగర్ హైస్కూల్...