బీసీ రిజర్వేషన్ విచారణ రేపటికి వాయిదా!

హైదరాబాద్:అక్టోబర్ 08బీసీ రిజర్వేషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపు గురువారం మధ్యాహ్ననానికి వాయిదా వేసింది, తెలంగాణ ప్రభు త్వం తరపున మరికొన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తులను కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థించా యని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదని, చట్టం ద్వారా జారీ చేసిన జీవో లను ఛాలెంజ్ చేశారని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు కారణమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను ఛాలెంజ్...