బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే

           బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే జనాభాలో56% ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా అగ్రకుల నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రం లో పార్టీలకతీతంగా అన్ని కుల సంఘ నాయకులు సంపూర్ణ బందుకు సహకరించారు. అనంతరం జాతీయ రహదారి 44 పై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్లు చెల్లవని తెలిసే అగ్రకుల నాయకులు...