బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు: ‘ఓట్ల చోరీ’పై ఎమ్మెల్యే కోరం కనకయ్య ఫైర్
బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు: 'ఓట్ల చోరీ'పై ఎమ్మెల్యే కోరం కనకయ్య ఫైర్ ప్రతి గడపకూ మోసాన్ని చేర్చాలి: కార్యకర్తలకు దిశానిర్దేశం ఇల్లందు, అక్టోబర్ 9 (పరివర్తన అవాజ్ న్యూస్): కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం చేస్తున్న ఓట్ల చోరీ (ఓటు చోరి) మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గడపకూ ఈ విషయాన్ని చేర్చాలని ఇల్లందు శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఇల్లందు...