బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులను ఖండించిన రవి యాదవ్
ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన,,,? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చార్జీలు తగ్గించీప్రజలపై భారాన్ని తగ్గించాలి శేరిలింగంపల్లి పరివర్తన ఆవాజ్ న్యూస్ అక్టోబర్ 09ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆర్టీసీ బస్ భవన్ కు నిరసన తెలపడానికి వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను.విద్యార్థి నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చెయ్యటం కరెక్ట్ కాదని దీన్ని...