బిఆర్ఎస్ మోసాల పార్టీ మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్
బిఆర్ఎస్ మోసాల పార్ట మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 13, బిఆర్ఎస్ మోసాల పార్టీ అని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సబ్ సోమవారం తన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో 2014 నుండి 2023 వరకు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిందని బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చిన మోసం చేసింది...