బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన

బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన, రైతుల కోసం కొత్త విద్యుత్ లైన్‌కు శ్రీకారం,అంగన్‌వాడీ, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన పరివర్తన అవాజ్ న్యూస్ బయ్యారం /పబ్బు శివ: ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు మంగళవారం బయ్యారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నూతన విద్యుత్ లైన్ ప్రారంభం:నామాలపాడు గ్రామ పంచాయతీ ధర్మాపురం గ్రామంలో రైతుల సౌకర్యార్థం...