ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడలి అధికారుల సమీక్షలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 25 , శుక్రవారం కలెక్టర్ సమీకృత కార్యాలయం లోని సమావేశ మందిరంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్,...