పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు ఎస్పీ మహేందర్

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు ఎస్పీ మహేందర్ మెదక్  పరివర్తన అవాజ్అక్టోబర్ 21,   జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినం (Flag Day) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్, ఐఏఎస్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ – ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో పోలీసుల పాత్ర...