పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. వరంగల్ జిల్లా ప్రతినిది అక్టోబర్ 21 (పరివర్తన అవాజ్) శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోఅమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా...