పూలే విగ్రహ ధ్వంసం పై బీసీల ఘాటు హెచ్చరిక – నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి”

పూలే విగ్రహ ధ్వంసం పై బీసీల ఘాటు హెచ్చరిక – నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి" మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి... బీసీల ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం చాలా బాధాకరం.. విగ్రహం ధ్వంసం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు.. బీసీలపై ప్రేమ అంటున్న కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో సమాధానం చెప్పి తీరాలి... వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్.. వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన...