పాల్వంచ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించిన ఎమ్మెల్యే కూనంనేని
పాల్వంచ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించిన ఎమ్మెల్యే కూనంనేని పాల్వంచ రూరల్ ( పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 23: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం లో దంతేల బోర ,జగన్నాధ పురం, కేశవా పురం, బసవ తారక కాలనీ, సూరారం గ్రామాల లో రెండు కోట్ల 30 లక్షల అంచనా కలిగిన సిసి రోడ్ల కు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివ రావు మీడియా తో మాట్లాడుతూ పాల్వంచ...