పండగ పూట విషాదం.

                    పండగ పూట విషాదం. పరివర్తన అవాజ్20,      పండగ పూట విషాదం..నిజామాబాద్ నగరంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున వినాయక్ నగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన దొంతుల అరుణ్ కుమార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. బోర్గాం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అరుణ్​ కుమార్​ బైక్​ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్​ అజాగ్రత్త వల్లే...