Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 7:17 am Posted by : parivarthanaawaaz

పండగ పూట విషాదం.

                    పండగ పూట విషాదం.

పరివర్తన అవాజ్20,      పండగ పూట విషాదం..నిజామాబాద్ నగరంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున వినాయక్ నగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన దొంతుల అరుణ్ కుమార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. బోర్గాం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అరుణ్​ కుమార్​ బైక్​ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్​ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.