నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పై రేగోడులో సమీక్షా సమావేశం – కలెక్టర్ పర్యవేక్షణ”

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పై రేగోడులో సమీక్షా సమావేశం – కలెక్టర్ పర్యవేక్షణ"  మెదక్  జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్)   మంగళవారం రేగోడు మండలం రైతు వేదికలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ అమలుపై మెదక్ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ,జిల్లా వ్యవసాయ అధికారి ‌ రైతులు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుత  దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారాఅధిక దిగుబడి...