దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన రవికి నివాళి – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు”
దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన రవికి నివాళి – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు" సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం... -ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి.. *అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు.. వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్) సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం...