దుర్గం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

దుర్గం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్  అక్టోబర్ 11 , గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో స్థానికుల సమాచారం మేరకు దుర్గం చెరువులో ఒక వ్యక్తి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ ఉందని స్థానికులు తెలుపగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గమనించగా సుమారు 24ఏళ్ల నుండి 27 సంవత్సర వయస్సు కలిగి ఒంటిపై...