తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం.

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం.   పరివర్తనఆవాజ్ న్యూస్ అక్టోబర్ 9.మహబూబాబాద్  :       తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు  ఆదేశాల అనుసారం మరియు టి జె యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి. స్వామి  ఆదేశానుసారంగురువారం మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశంల తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు పోతుల దిలీప్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న జర్నలిస్ట్ సోదరులకు యూనియన్ ఐడి కార్డులు...