Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 12:49 pm Posted by : parivarthanaawaaz

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం.

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం.

 

పరివర్తనఆవాజ్ న్యూస్ అక్టోబర్ 9.మహబూబాబాద్  :       తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు  ఆదేశాల అనుసారం మరియు టి జె యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి. స్వామి  ఆదేశానుసారంగురువారం మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశంల తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు పోతుల దిలీప్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న జర్నలిస్ట్ సోదరులకు యూనియన్ ఐడి కార్డులు అందజేస్తూ జర్నలిస్ట్ సోదరులకు అక్రిడేషన్ విషయంలో మరియు బిలో ప్రాపర్టీ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల గురించి విషయంలో కావచ్చు జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల విషయాలో కావచ్చు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వెళ్లవేలల జర్నలిస్టుల పక్షాన మరియు ప్రజా సమస్యల పక్షాన పనిచేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్

ప్రధాన కార్యదర్శి: చల్ల గోవర్ధన్
ఉపాధ్యక్షులు : దొంతు నరసయ్య
సహాయ కార్యదర్శి: మట్లకిషోర్
కోశాధికారి: చిలకమూరి గురు ప్రసాద్
సెక్రటరీ : చెరుకు హిరణ్య వర్ధన్
జిల్లా కమిటీ సభ్యులు: పగడాల రామారావు మరియు తేజావత్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.