టీ పి సి సి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియ మితులైనగద్దల రమేష్ కి అభి నందనలు తెలిపిన ”కోనేరు
టీ పి సి సి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియ మితులైనగద్దల రమేష్ కి అభి నందనలు తెలిపిన ''కోనేరు పాల్వంచ టౌన్ (పరివర్తన అవాజ్ న్యూస్) అక్టోబర్ 14: మంగళ వారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో, ఇటీవలే టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ గద్దల రమేష్ ని అభినందనలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని). ఈ కార్యక్ర మం లో...