టీసీఎస్‌లో 20 వేల మంది ఇంటికి

టీసీఎస్‌లో 20 వేల మంది ఇంటికి నైపుణ్యాలు లేవంటూ మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన! పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22:     టీసీఎస్‌లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాల కోతసెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 19,755 మంది ఉద్యోగుల తొలగింపుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గు చూపడమే ప్రధాన కారణంమొత్తం ఉద్యోగుల సంఖ్య తొలిసారిగా 6 లక్షల కంటే కిందికిఉద్యోగుల తొలగింపు వ్యయాల కోసం రూ.1,135 కోట్లు కేటాయించిన సంస్థదేశీయ ఐటీ దిగ్గజం, అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ...