టపాకాయల గోదాంలో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం

 టపాకాయల గోదాంలో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం         సరైనా నిబంధనలు పాటించకపోవడం వల్లే అగ్నిప్రమాదం సంగారెడ్డి జిల్లా ఆందోల్శివారులోని కటుకం వేణుగోపాల్ & సన్స్ హోల్ సెల్ టపాకాయల గోదాం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మరో రెండు రోజుల్లో దీపావళి పండగ ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల,హైదరాబాద్ శివారు ప్రాంతాల నుండి అనేకమంది ఆందోల్ లోని కటకం వేణుగోపాల్ &సన్స్ టపకాయల గోదాం వద్దకు రావడంతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది.సాయంత్రం ఒక్కసారిగా గోదాం...