జూబ్లీహిల్స్‌లో పోరు ముదురుతోంది — ప్రజల మద్దతు బీఆర్ఎస్‌కేనని కేటీఆర్ వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్‌లో పోరు ముదురుతోంది — ప్రజల మద్దతు బీఆర్ఎస్‌కేనని కేటీఆర్ వ్యాఖ్యలు (హైదరాబాద్, అక్టోబర్13 - ఆవాజ్ న్యూస్) జూబ్లీహిల్స్ రాజకీయ రంగంలో బీఆర్ఎస్ శక్తిని చూపించడానికి సిద్దమైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతు, న్యాయం, ధర్మం అన్నీ బీఆర్ఎస్ వైపునే ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ప్రజలు రేవంత్ రెడ్డి రాజకీయాలు బాగా తెలుసుకొని...