జీపీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
జీపీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 10 మహబూబాబాద్. బయ్యారం. గ్రామ పంచాయితీ సిబ్బందికి ఉద్యోగ భద్రతతో పాటు హక్కుల పరిరక్షణకై నిరంతరం పోరాడుతున్న తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ...