జలసంవాద్ నీటి ప్రాముఖ్యత అనే అంశం పై శిక్షణ కార్యక్రమం
తెలంగాణ పరివర్తన అవాజ్ న్యూస్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవెలప్మెంట్ రాజేంద్రనగర్ లో 2 రోజు ల జలసంవాద్ నీటి ప్రాముఖ్యత అనే అంశం పై శిక్షణ కార్యక్రమం విభవాని ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ రాజీవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విభవాని ఇండియా, శ్రీ. ప్రదీప్ కుమార్ సింగ్ డైరెక్టర్ ఉన్నతి భారతి అభియాన్, డాక్టర్ రమేష్ డైరెక్టర్ ఎన్ ఐ ఆర్ డి ఇన్స్టిట్యూట్ మరియు హరిప్రసాద్ స్టేట్ కోఆర్డినేటర్ విభవాని...