జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్
జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ మెదక్ ఎంపీడీఓ కార్యాలయం మరియు హవేలీఘనపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ –జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి ఎన్నికల నామినేషన్ల దాఖల సందర్భంలో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి...