ఘనంగా పాల్వంచ మండల కేంద్రంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు
ఘనంగా పాల్వంచ మండల కేంద్రంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు పాల్వంచ టౌన్ ( పరి వర్తన అవాజ్ ) అక్టోబర్ 22: బుధవారం నాడు కొమరం భీమ్ 124 వ జయంతి సందర్భంగా జి. ఎస్. ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ ఆధ్వర్యం లో కొమరం భీమ్ ఆఫీస్ నందు పాల్వంచ మండల కేంద్రం లో కొమరం భీమ్ విగ్రహాని కి పూల మాల వేసి ఘనం గా నివాళు లు అర్పించి ఆది వాసీల హక్కుల కోసం ఉద్య...