గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహణ — గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో వేడుకలు

గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహణ — గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో వేడుకలు (ఆవాజ్ న్యూస్12 అక్టోబర్) కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో ఈరోజు గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నాత్ షరీఫ్ ప్రదర్శనతో పాటు ప్రవక్త మహమ్మద్ ﷺ గారి జీవన విధానం, సద్గుణాలు గురించి వివరించబడింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ జల్సాకు ముఖ్య అతిథులుగా హజ్రత్ అల్లామా మౌలానా మునజిరుల్ ఖాద్రి, హజ్రత్ హాఫిజ్ వకార్...