కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చకులు వేణు పూజారి ఆధ్వర్యంలో శివుడికి రుద్రాభిషేకం చేశారు పాల్వంచ టౌన్ ( పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ లో వేంచే సియున్న గట్టాయి గూడెం శ్రీ భక్తాంజనే య స్వామి పంచ ముఖ శివాలయం నందు కార్తీక మాసం సందర్భం గా మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చ కులు వేణు పూజారి ఆధ్వర్యం లో శివ భగ వానుడి కి...