కామారెడ్డి లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల చర్య {మహేష్ ,ఎస్ .ఐ}
కామారెడ్డి లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల చర్య (ఆవాజ్ న్యూస్ 13అక్టోబర్ ) నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విధించి, అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ అమర్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు...