Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 8:11 am Posted by : parivarthanaawaaz

కామారెడ్డి లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల చర్య {మహేష్ ,ఎస్ .ఐ}

  కామారెడ్డి లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్                                    పోలీసుల చర్య

 

 

 

 

 (ఆవాజ్ న్యూస్ 13అక్టోబర్  )  నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విధించి, అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ అమర్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపకూడదని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.