కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన పద్మ దేవేందర్ రెడ్డి
కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన పద్మ దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మెదక్ పట్టణంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు అనంతరం పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతు డిసెంబర్ 9 వరకు ఆరు హామీలను నెరవేరుస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు ఐతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చడం మరిచిందన్నారు...