కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన ఆరెకపూడి గాంధీ
కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 14 ; శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్ చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన మంజూరైన 186 మంది లబ్ధిదారులకు ఒక కోటి ఎనభై ఆరు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల డెబ్భై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్...