ఓట్ల చోరిని అరికట్టాలి.

                   ఓట్ల చోరిని అరికట్టాలి.             ఏ. ఐ. సీ. సీ పిలుపులో భాగంగా పాల్వంచలో సంతకాల సేకరణ  పాల్వంచ టౌన్ ( పరివర్తన ఆవాజ్ న్యూస్) అక్టోబర్ 14: దేశంలో ఓట్ల చోరి జరుగుతుందని దానిని అరికట్టాలని,భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాధించాలంటే ఓటే కీలకమని, అలాంటి ఓట్లు చోరి జరుగుతుందని, అసలైన ఓటర్ ను తొలగించి దొంగ ఓట్లను నమోదు చేయడాన్ని నిరసిస్తూ...