Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 8:46 am Posted by : parivarthanaawaaz

ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు.. మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్

ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు.. మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్,

పరివర్తన అవాజ్,    కత్తితో దాడి చేసి కానిస్టేబుల్ ప్రమోద్ ను హతమార్చిన రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను పోలీస్ కానిస్టేబుల్ గన్ గుంజుకుని ఆసుపత్రి నుండి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ రోజే కానిస్టేబుల్ అంతక్రియలు జరిగాయి. పోలీసులు యూనిఫామ్ వేసుకొని అతని పాడే మోశారు. మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్ కూడా జరిగింది.