ఎల్ఎన్ఆర్ ప్రీమియర్ లీగ్ వైపిఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌కు మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు తేదీ 30.09.2025 మంగళవారం నాడు ఆరు టీములతో ప్రారంభించి చివరి ఫైనల్ రెండు టీములు 09.10.2025 గురువారంనాడు ఆడారు. ఇట్టి ఆరు టీములకు స్పాన్సర్గా లోయపల్లి నర్సింగ్ రావు 75 వేల రూపాయలు, క్రీడాకారులకు స్పాన్సర్ గా అందజేశారు. ప్రతిరోజు క్రీడాకారులకు నిత్య అన్నదాన సౌకర్యం కల్పించారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రథమ బహుమతిగా 20 వేల రూపాయలు క్రికెట్ కప్పు, ద్వితీయ...