Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 4:38 am Posted by : parivarthanaawaaz

ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

                         ఎమ్మెల్యే కోరం కనకయ్య

పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు: చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ సందర్భంగా.సమస్త ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ వెలుగుల పండుగ శుభాకాంక్షలు.ఈ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగును నింపి, అపారమైన సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.