ఆర్టిఏ చెక్పోస్టులో ఏసీబీ సోదాలు
ఆర్టిఏ చెక్పోస్టులో ఏసీబీ సోదాలు ఎం వి ఐ కిరణ్ కుమార్ ను అదుపులో తీసుకున్న ఏసిపి అధికారులు పరివర్తన అవాజ్ సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర ఆర్టిఏ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సోదాలు కొనసాగించారు. విధుల్లో ఉన్న ఎంవీఐ కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని లెక్కల్లో చూపని 43 వేల...